usirikaya pappu By , 2018-01-31 usirikaya pappu Here is the process for usirikaya pappu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కంది పప్పు-పావుకేజీ,ఉసిరికాయలు-పావుకేజీ,పచ్చిమిర్చి-5,ఉప్పు-తగినంత,కారం-అరటీ స్పూన్,పసుపు-చిటికెడు,నునె-3 టీ స్పూన్లు,చింతపండు రసం-కొద్దిగా,ఆవాలు-టీ స్పూన్,మెంతులు-పావు టీ స్పూన్,కరివేపాకు-2 రెమ్మలు,ఎండుమిర్చి-6,జీలకర్ర-అర టీ స్పూన్, Instructions: Step 1 స్టవ్ వెలిగించి కంది పప్పు కడిగి కుక్కర్లో వేసి పచ్చి మిర్చి ,తగినన్ని నీళ్ళు పోసి స్టవ్ ఫై పెట్టి మెత్తగా ఉడికించాలి. Step 2 పక్కన స్టవ్ మీద ఉసిరికాయ ముక్కలుగ కోసి గింజలు తీసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. Step 3 పప్పు దించి స్టవ్ ఫై కళాయి పెట్టి నునె వేడి చేసి ఆవాలు,మెంతులు,కరివేపాకు,వేసి వేగిన తరువాత ఎండుమిర్చి ,వెల్లుల్లి వేసి వేగాక చింతపండు రసం వేయాలి. Step 4 చింత పండు రసం వేసి కాస్త దగ్గర పడ్డాక ఉడికించిన పప్పు ,ఉసిరి ముక్కలు వేసి కలిపి ఒక నిమిషం ఉడికించి కొతిమీర జల్లి స్టవ్ ఆపాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day