chocolate milkshake By , 2017-10-21 chocolate milkshake Here is the process for chocolate milkshake making .Just follow this simple tips Prep Time: 1hour Cook time: 15min Ingredients: పాలు - కప్పు (కాచి చల్లార్చినవి),చక్కెర - రెండు టీ స్పూన్లు,చాకొలెట్ ఐస్ క్రీమ్ - అర కప్పు,గార్నిష్ చేయడానికి - చాకొలెట్ సాస్,,తురిమిన చాకొలెట్, Instructions: Step 1 పాలు, చక్కెర, ఐస్ క్రీమ్‌లను మిక్సీ జార్‌లో వేసి బ్లెండ్ చేయాలి.  Step 2 ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి చాకొలెట్ సాస్, తురిమిన చాకొలెట్ పొడి తో గార్నిష్ చేయాలి. Step 3 మిల్క్‌షేక్ మరింత చల్లగా కావాలంటే అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టి సర్వ్ చేయాలి. Step 4 మిల్క్‌షేక్ మరింత చల్లగా కావాలంటే అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టి సర్వ్ చేయాలి.          
Yummy Food Recipes
Add