rose juice By , 2017-10-21 rose juice Here is the process for rose juice making .Just follow this simple tips Prep Time: 3hour 10min Cook time: Ingredients: గులాబీ రేకులు... పదిహేను,చల్లటినీరు... ఒక లీ.,పంచదారపొడి... పదిహేను టీ.,నిమ్మకాయ.. అర చెక్క,యాలకుల పొడి... పావు టీ., Instructions: Step 1 మిక్సీ జార్‌లో గులాబీ రేకులు, పంచదార పొడి, యాలకులపొడి, నిమ్మరసం వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. దీన్ని లీటరు నీటిలో కలపాలి. కొత్త కుండకు తడిబట్ట చుట్టి గులాబీ మిశ్రమం కలిపిన నీటిని అందులో పోసి మూత పెట్టాలి. మూడు గంటలపాటు కుండను తడుపుతూ ఉండాలి. Step 2 అంతే... తియ్యగా, కొద్దిగా పుల్లగా, కాస్త వగరుగా అనిపించే రోజ్‌పానీ తయార్..!               
Yummy Food Recipes
Add