pineapple sherbet By , 2017-10-21 pineapple sherbet Here is the process for pineapple sherbet making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: పైనాపిల్‌ జ్యూస్‌ - 2 కప్పులు,నిమ్మరసం - 1 గరిటెడు,పంచదార పొడి - 1 కప్పు,నీళ్ళు - 2 కప్పులు,గులాబి రేకులు - 1/2 కప్పు,ఐస్‌ ముక్కలు కొన్ని (అవసరమనుకుంటే), Instructions: Step 1 గులాబి రేకుల్ని 1 కప్పు నీళ్లలో నానబెట్టాలి. వీటిని గ్రైండ్‌ చేసి వడగట్టాలి. పంచదారలో కొన్ని నీళ్లు పోసి మరిగించాలి.  Step 2 మంట తగ్గించి ఐదు నిమిషాలు ఉడికిన తరువాత స్టౌమీద నుంచి తీసి చల్లార్చాలి.  Step 3 ఇందులో రోజ్‌వాటర్‌, నిమ్మరసం, పైనాపిల్‌ రసం కలపాలి.  Step 4 దీన్ని ఫ్రీజర్‌లో పెట్టి తరువాత బయటికి తీసి స్మూత్‌గా అయ్యే వరకు బీట్‌ చేసి ఫ్రీజర్‌లో పెట్టాలి.    Step 5 మళ్లీఒకసారి తీసి బీట్‌ చేసి తిరిగి ఫ్రీజర్‌లో పెట్టాలి. ఈసారి బయటికి తీసి స్కూప్స్‌తో బౌల్‌లోకి తీసుకుని గార్నిష్‌ చేసి సర్వ్‌ చెయ్యండి.          
Yummy Food Recipes
Add