strawberry milk shake By , 2017-10-21 strawberry milk shake Here is the process for strawberry milk shake making .Just follow this simple tips Prep Time: 1hour 10min Cook time: Ingredients: స్ట్రాబెర్రీలు – 6-8,పాలు – 2 కప్పులు,పంచదార -2 tsp,ఐస్క్రీమ్ -1 కప్పు, Instructions: Step 1 స్ట్రాబెర్రీ పళ్లను చిన్న ముక్కలుగా కట్  చేసుకుని కొన్ని పాలు, పంచదార వేసి గ్రైండ్ చేసుకోవాలి.  Step 2 ఇప్పుడు మిగిలిన పాలు పోసి మళ్లీ ఒకసారి బ్లెండ్ చేసుకుని వడకట్టుకోవాలి.  Step 3 ఫ్రిజ్ లో పెట్టి బాగా చల్లబడ్డాక పొడుగాటి గ్లాసులో పోసి పైన ఒక గరిటెడు ఐస్ క్రీమ్ పెట్టి, దానిపైన ఒక స్ట్రాబెర్రీ పెట్టి అందంగా సర్వ్ చేయండి..         
Yummy Food Recipes
Add