aloo bonda recipe By , 2017-10-21 aloo bonda recipe Here is the process for aloo bonda making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: ఆలూ బోండా కావలసినవి,బంగాలదుంపలు 4,ఉల్లిపాయలు 2,పచ్చిమిర్చి 2,కరివేపాకు 2 రెమ్మలు,అల్లం,వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్,సెనగపిండి 1 కప్,బియ్యం పిండి 2 స్పూన్స్,ఉప్పు సరిపడా,కారం 1 స్పూన్,నూనె వేయించడానికి సరిపడా, Instructions: Step 1 ముందుగ ఆలూ ఉడికించుకుని తొక్క తీసి చిదిపిపెట్టుకోవాలి . Step 2 ఉల్లిపాయలు,పచ్చిమిర్చిసన్నగా కట్ చేసుకుని స్టవ్ మీద బాణలి పెట్టి రెండు స్పూన్ల నూనె వేడి చేసి ఉల్లిపాయ,పచ్చిమిర్చివేయించాలి సరిపడా,.ఉప్పు,కారం,అల్లంవేల్లుల్లిపెస్ట్ కరివేపాకు వేసి ,.అలూగడ్డ ముద్దకుడా వేసి కూర చేసిపెట్టుకోవాలి  . Step 3 స్టవ్ మీద ఇంకో బాణలి పెట్టి నూనె వేసి వేడిచేసుకోవాలి . Step 4 ఇంకోగిన్నెలో సెనగపిండి బియ్యంపిండి,ఉప్పు కారం వేసినీళ్ళు కలిపి  బజ్జిపిండి  కలుపుకోవాలి .   Step 5 అలూకూరని నిమ్మకాయంత ముద్దా తీసుకుని బజ్జిపిండిలో ముంచి నూనెలో ఎర్రగా వేయించుకోవాలి .          
Yummy Food Recipes
Add