thandai By , 2017-10-20 thandai Here is the process for thandai making .Just follow this simple tips Prep Time: 30min Cook time: Ingredients: పాలు - అర లీటరు (కాచి చల్లార్చాలి),నీరు - 400 మి.లీ,బాదం - 20 పప్పులు,చక్కెర - రెండు కప్పులు,గసగసాలు - 2 టేబుల్ స్పూన్లు,సోంపు - టీ స్పూన్,జీలకర్ర - టీ స్పూన్,మిరియాలు - అర టీ స్పూన్,కుంకుమ పువ్వు - చిటికెడు, Instructions: Step 1 బాదం పప్పులను రాత్రంతా నానబెట్టాలి. మరునాడు ఉదయం గసగసాలు, జీలకర్ర, మిరియాలు, సోంపును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి.  Step 2 తర్వాత నానబెట్టిన బాదంను పొట్టు తీసి పప్పును పాలు వేస్తూ మెత్తగా పేస్టు అయ్యే వరకు గ్రైండ్ చేయాలి.  Step 3 తర్వాత అందులోనే ముందుగా చేసుకున్న పొడిని, మిగిలిన పాలను వేసి అన్నీ కలిసేలా ఒకసారి తిప్పాలి. Step 4 ఈ మిశ్రమాన్ని పలుచని క్లాత్‌తో వడగట్టాలి.    Step 5 క్లాత్ పైన మిగిలిన మిశ్రమంలో చక్కెరను కలిపి అందులో నీటిని పోస్తూ మరొకసారి గ్రైండ్ చేయాలి.    Step 6 ఈ మిశ్రమాన్ని వడపోయాలి. వీటిని ముందుగా వడపోసి ఉంచిన బాదం పాలతో కలిపి పైన కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day