nut salad recipe By , 2017-03-25 nut salad recipe Here is the process for nut salad making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పెద్ద శెనగలు. 1 కప్పు,దోసకాయ ముక్కలు. 1 కప్పు,టొమోటో ముక్కలు. 1/2 కప్పు,బంగాళాదుంప ముక్కలు. 1/4 కప్పు,పెరుగు. 1 కప్పు,ఉప్పు. తగినంత,మిరియాల పొడి. కొద్దిగా, Instructions: Step 1 బంగాళాదుంప ముక్కలు పది నిమిషాలపాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. శెనగలను కూడా మరీ మెత్తగా కాకుండా ఉడికించి ఉంచాలి. Step 2 ఒక బౌల్‌లో బంగాళాదుంప ముక్కలతోపాటు టొమోటో, ఉల్లిపాయ, దోసకాయ ముక్కలు, శెనగలు, పెరుగు వేసి బాగా కలియబెట్టాలి. Step 3 తరువాత అందులోనే ఉప్పు, మిరియాలపొడి కూడా వేసి మరోసారి కలపాలి. Step 4 చివర్లో అవసరం అనుకుంటే దీనికి కాస్తంత క్రీమ్ కూడా కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అంతే వెరైటీగా ఉండే శెనగల సలాడ్ రెడీ    
Yummy Food Recipes
Add
Recipe of the Day