mango kulfi recipe By , 2017-10-16 mango kulfi recipe Here is the process for mango kulfi making .Just follow this simple tips Prep Time: 1hour 10min Cook time: 15min Ingredients: మామిడి పండు - 1,,చిక్కటి పాలు - 1 కప్పు,పాలపొడి - పావుకప్పు ,,పంచదార - 3 టీ స్పూన్లు,ఏలకుల పొడి - పావు టీ స్పూన్‌,కుంకుమపువ్వు - కొద్దిగా,,చెర్రీ ముక్కలు - 2 టీ స్పూన్లు, Instructions: Step 1 మామిడిపండు పై తొక్కుతీసి చిన్న ముక్కలు కోసుకోవాలి.  Step 2 మామిడి ముక్కలు, పంచదార, పాలు, పాలపొడులను వెడల్పాటి పాన్‌లో వేసి కలుపుతూ దగ్గర అయ్యేంతవరకు మరిగించి దించాలి.  Step 3 అందులో ఏలకుల పొడి, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి.  Step 4 చల్లారిన తర్వాత గడ్డకట్టేంత వరకు ఫ్రిజ్‌లో పెట్టాలి. అంతే మ్యాంగో కుల్ఫీ రెడీ.    Step 5 ఈ మిశ్రమాన్ని కప్పుల్లో వేసుకుని పైన చెర్రీ ముక్కలు వేసుకుంటే చాలా బావుంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day