egg bhurji recipe By , 2017-07-17 egg bhurji recipe Here is the process for egg bhurji making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: ఉల్లిపాయలు: 3 పెద్దవి,పచ్చిమిర్చి: 6,జీలకర్ర: అర టీ స్పూన్,పసుపు: చిటికెడు,ఉప్పు: తగినంత,గరం మసాలా:అర టీ స్పూన్,నూనె: 3 టేబుల్ స్పూన్స్,త్తిమీర: చిన్న కప్పు., Instructions: Step 1 ముందుగా ఉల్లిపాయలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, అలాగే పర్చిమిర్చి ని కూడా కట్ చేసుకోవాలి  Step 2 తరువాత పొయ్య మీద పాన్ పెట్టుకొని, అందులో 3 టేబుల్ స్పూన్స్ నూనె పొయ్యాలి.  Step 3 నూనె వేడి ఎక్కిన తరువాత అందులో అర టీ స్పూన్ జీలకర్ర వేయాలి, తరువాత అందులో కట్ చేసి ఉంచుకున్న పర్చిమిర్చి వేసి కలపాలి.  Step 4 ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా వేసి కలపాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత చిటికెడు పసుపు వేసి అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. Step 5 ఇప్పుడు కోడిగుడ్లను చిన్న బౌల్ లోకి పగలకొట్టి అందులో కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి దీనిని వేగుతున్న ఉల్లిపాయ ముక్కలలో వేసుకొని కలుపుతూ ఉండాలి.  Step 6 బాగా వేగిన తరువాత అందులో అర టీ స్పూన్ గరం మసాలా వేసి కలపాలి.  Step 7 చివరిగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసి కలిపి దించేయాలి.  Step 8 ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన ఎగ్ భుర్జీ తయారు అయింది. దీనిని మనం రైస్ తో కానీ పరోట తో గాని తినవచ్చు.  
Yummy Food Recipes
Add