tomato cutlets recipe By , 2017-08-07 tomato cutlets recipe Here is the process for tomato cutlets making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: టొమోటోలు.. నాలుగు,ఉల్లిపాయలు.. రెండు,పచ్చిమిర్చి.. నాలుగు,అల్లం వెల్లుల్లి పేస్ట్.. 2 టీ.,నూనె.. తగినంత,బ్రెడ్ స్లైసులు.. నాలుగు,ఉప్పు.. తగినంత,జీలకర్ర.. 2 టీ.,పుదీనా.. అర కప్పు,కొత్తిమీర.. అర కప్పు,కార్న్‌ఫ్లోర్.. అర కప్పు, Instructions: Step 1 బ్రెడ్ స్లైసులను చిన్న ముక్కలుగా చేసి ఒక బౌల్‌లో వేయాలి.  Step 2 అందులోనే టొమోటో, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర పేస్ట్, కాస్తంత నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.  Step 3 అరగంటయ్యాక ముద్దలా తయారైన ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి చేత్తో వడల్లాగా వత్తుకోవాలి.  Step 4 ఇలా తయారైన వాటన్నింటినీ కార్న్‌ఫ్లోర్‌లో అద్ది ఒక ప్లేటులో పరచుకోవాలి.  Step 5 ఇప్పుడు బాణలిలో నూనె పోసి కాగుతుండగా పైన తయారు చేసిన వడలను వేసి రెండువైపులా దోరగా కాల్చాలి.  Step 6 వీటినో సర్వింగ్ ప్లేటులోకి తీసుకుని పైన ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగులతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే టొమోటో కట్‌లెట్స్ తయారైనట్లే..!  
Yummy Food Recipes
Add
Recipe of the Day