russian milkshake recipe By , 2017-10-20 russian milkshake recipe Here is the process for russian milkshake making .Just follow this simple tips Prep Time: 55min Cook time: Ingredients: వెనిల్లా ఐస్‌క్రీమ్ - రెండు కప్పులు,,పాలు - కప్పు(కాచి చల్లార్చినవి),,చాకొలెట్ సిరప్ - రెండు టేబుల్ స్పూన్లు,,ఫ్రూట్ సిరప్ - రెండు టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 ఫ్రూట్ సిరప్ మినహా మిగిలిన అన్నింటినీ కలిపి బ్లెండ్ చేయాలి.  Step 2 ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి ఫ్రూట్‌సిరప్‌తో గార్నిష్ చేసి అరగంటసేపు ఫ్రిజ్‌లో పెట్టి సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day