carrot raitha By , 2014-08-01 carrot raitha carrot raitha -it is a very quick to make and goes very well with parathas,rotis or even biryani easy preparation carrot raitha... Prep Time: 5min Cook time: 15min Ingredients: 2 ఎండుమిర్చి, 2 రెమ్మలు కర్వేపాకు, చిన్నకట్ట కొత్తిమీర, పావుటీస్పూన్ ఆవాలు, పావు టీస్పూన్ జీలకర్ర, పావుటీస్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ నూనె, తగినంత ఉప్పు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, అరటీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 6 పచ్చిమిర్చి, 1 కప్పు పెరుగు, పావుకప్పు పచ్చికొబ్బరి, 2 క్యారెట్, Instructions: Step 1 పచ్చిమిర్చిని గాటు పెట్టి మరుగుతున్న నూనెలో వేయించి తీసి పక్కన పెట్టాలి. Step 2 క్యారట్‌ను, కొబ్బరిని చిన్న ముక్కలుగా తరగాలి. ఆ ముక్కల్లో అల్లంవెల్లుల్లి పేస్టు, ఉప్పు, ధనియాలు, నువ్వులు, వేయించిన పచ్చిమిర్చి వేసి అన్నింటినీ కలిపి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి Step 3 ఈ మిశ్రమంలో పెరుగు కలపాలి. పచ్చిమిర్చి వేయించగా మిగిలిన నూనెతో పోపు పెట్టి పెరుగు మిశ్రమంలో కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
Yummy Food Recipes
Add