butter non By , 2014-08-01 butter non butter non - restuarant style Butter Naan recipe is simple to make in your own kitchen.. Prep Time: 10min Cook time: 25min Ingredients: 1 కప్పు బట్టర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్లు పంచదార, తగినంత ఉప్పు, అరకేజి గోధుమపిండి, Instructions: Step 1 ముందుగా గోధుమపిండిలో ఉప్పు, పంచదార, బేకింగ్‌ పౌడర్‌, ఒక టేబుల్‌ స్పూన్‌ నూనె వేసి బాగా కలిపి, నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. Step 2 దీనిపై తడిబట్ట కప్పి అరగంట సేపు నాననివ్వాలి. Step 3 తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా వత్తాలి. పెనంపై సన్నటి మంటపై గానీ, ఓవెన్‌లో గానీ వీటిని కాల్చుకోవాలి. Step 4 పెనంపై కాల్చేటప్పుడు రోటీని చేత్తో మరింత వెడల్పుగా లాగి మడతలు పెడితే బావుంటుంది. కాల్చిన వెంటనే దానిపై వెన్న వేయాలి. అంతే రుచికరమైన బటర్ నాన్ రెడి.
Yummy Food Recipes
Add