dry chena masala By , 2014-07-24 dry chena masala dry chena masala - its best side dish, healthy and tasty dry chena masala easy preparation... Prep Time: 15min Cook time: 40min Ingredients: 2 టేబుల్ స్పూన్ నూనె, తగినంత ఉప్పు, 1 బిర్యాని ఆకు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ అల్లంపేస్ట్, 1 టీస్పూన్ చెనా మసాల, 1 టీ స్పూన్ గరం మసాల, అరటీస్పూన్ ధనియాలపొడి, 2 టీస్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, Instructions: Step 1 ముందురోజు రాత్రి శనగలను నానబెట్టి కుక్కర్ లో ఉడికించుకోవాలి. Step 2 పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తరువాత అందులో బిర్యాని ఆకు జీలకర్ర వేసి 1 నిమిషం వేయించాలి. Step 3 ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. Step 4 ఉల్లిపాయలు వేగిన తరువాత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, టమాట, పసుపు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. Step 1 టమాటాలు మగ్గిన తరువాత గరంమసాల, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి ముందుగా ఉడికించుకున్న శనగలు వేసి కొద్దిగ నీరు పోసి ఉడికించాలి. Step 1 శనగలలో నీరు లేకుండా మొత్తం ఉడికిన తరువాత ఇందులో కొత్తిమీర వేసి సర్వ్ చేయాలి. ఇది చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add