fiber punch By , 2014-07-10 fiber punch fiber punch, healthy fiber punch, testy fiber punch, testy fiber punch, making of fiber punch, fiber punch in telugu Prep Time: 5min Cook time: 5min Ingredients: సగం కీర చిన్నముక్కలు కట్ చేసుకోవాలి., సగం క్యారెట్ చిన్నముక్కలు కట్ చేసుకోవాలి, అర టీ స్పూన్ ఇవిసె గింజలు (రాత్రి నీళ్ళలో నానపెట్టాలి. ), కొన్ని పుచ్చకాయ ముక్కలు, 1 టీ స్పూన్ పంచదార, చెక్కర, తగినంత ఉప్పు, తగినన్ని నీళ్ళు, Instructions: Step 1 పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి మిక్సీలో వేసి జ్యూస్ తీసి పొడవాటి గుజు గ్లాస్ లో సర్వ్ చేయాలి. ఆరోగ్యగరమైన ఫైబర్ పంచ్ రెడీ
Yummy Food Recipes
Add