chocolate samosa By , 2014-08-01 chocolate samosa chocolate samosa - itsa snack item, birthday party special item chocolate samosa easy to preparation.... Prep Time: 20min Cook time: 40min Ingredients: తగినంత నూనె, 3 చుక్కలు వెనిలా ఎసెన్స్, అరకప్పు డ్రై ఫ్రూట్స్, 6 చాక్లెట్ బార్, చిటికెడు ఉప్పు, 50 గ్రా. డాల్డా లేదా నెయ్యి, పావుకేజి మైదా, Instructions: Step 1 ముందుగా మైదాని జల్లించి పెట్టుకోవాలి Step 2 జల్లించిన మైదాలో ఉప్పు, కరిగించిన డాల్డా, వాము వేసి బాగా కలిపిన తరవాత నీరు పోసి చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచుకోవాలి. Step 3 డ్రై ఫ్రూట్స్‌ని, చాక్లెట్స్‌ని ముక్కలుగా పొడి చేసి పక్కనుంచుకోవాలి. బాగా మెత్తగా అయిన తరవాత చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి. చాకుతో రెండు భాగాలుగా కట్ చేయాలి. Step 4 ఒక భాగం తీసుకుని అంచులు తడిచేసి కోన్‌లా మడిచి చెంచాడు చాక్లెట్ మిశ్రమాన్ని పెట్టి అంచులు విడిపోకుండా ఒత్తి సమోసా మడిచి వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అంతే చాక్లెట్ సమోసా రెడీ
Yummy Food Recipes
Add