panner burji By , 2014-07-11 panner burji panner burji, making of panner burji, veriety panner burji, testy panner burji, panner burji in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: 2 కప్పులు పన్నీర్, 2 టీ స్పూన్లు జీలకర్ర, 2 ఉల్లిపాయలు, 1 టమాట, 1 టేబుల్ స్పూన్ గరం మసాల, 1 టీస్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 2 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ ధనియాలపొడి, 2 టేబుల్ స్పూన్ నూనె, తగినంత ఉప్పు, Instructions: Step 1 పాన్ లో నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడి అయిన తరువాత ఉల్లిముక్కలు వేసి వేయించాలి. Step 2 ఉల్లిపాయలు వేగిన తరువాత పచ్చిమిర్చి జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, ధనియాలపొడి, వేసి బాగా వేయించుకోవాలి. Step 3 వేయించుకున్న మిశ్రమంలో టమముక్కలు వేసి మరికాసేపు వేయించుకోవాలి. Step 4 టమాట మెత్తపడిన తరువాత గుజ్జులా చేసుకున్న పన్నీవేసి బాగా ఫ్రై చేసుకోవాలి Step 5 పన్నీర బాగా ఫ్రై అయిన తరువాత గరంమసాల వేసి మరో 5 నిమిషాలు ఉంచి దించాలి. రుచికరమాన పన్నీర్ బుర్జి రెడీ.
Yummy Food Recipes
Add