bottelguard curry By , 2014-07-23  bottelguard curry bottelguard curry - its a best vegetabel in summer season. this curry very tasty and healthy also..easy preparation botterlguard curry .... Prep Time: 20min Cook time: 35min Ingredients: 2 టేబుల్ స్పూన్ నూనె, తగినంత ఉప్పు, 1 టీస్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ గరంమసాల పొడి, 1 టీస్పూన్ ఛాట్ మసాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాలపొడి, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టమాట, 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ పేస్ట్, 2 పచ్చిమిర్చి,1-2 Red Chilli Curryleaves, కొద్దిగ పుదీన, 1 కట్ట కొత్తిమీర తరుగు, 1 సొరకాయ చిన్నది, Instructions: Step 1 ముందుగా కొత్తిమీ, పుదీన, పచ్చిమిర్చి, టమాట, లవంగాలు మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. Step 2 ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. Step 3 ఇప్పుడు అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో 5నిముసాలు వేగించుకోవాలి. 5నిముషాల తర్వాత సొరకాయ ముక్కలను వేసి మరో 10నిముషాలు వేగించుకోవాలి. Step 4 ఇప్పుడు పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసి మరో రెండు మూడు నిముషాలు వేగనివ్వాలి Step 5 తర్వాత అందులోనే ఉప్పు, ధనియాల పొడి, ఛాట్ మసాలా, గరం మసాలా పౌడర్ వేసి 5నిముషాల పాటు వేగించుకోవాలి. Step 6 నీళ్ళు అవసరం అయిత చాలా తక్కువగా పోసుకోవాలి. ఎందుకంటే సొరకాయ ఉడికేటప్పుడు అందునుండి కొంచెం నీరు వస్తుంది.తర్వాత మూత పెట్టి 5-6నిములు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. సొరకాయ మెత్తగా ఉడికిన తర్వాత స్టౌవ్ ఆప్ చేసి సర్వ్ చేయాలి. అంతే టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ కూర రెడి.
Yummy Food Recipes
Add