spicy buttermilk By , 2017-10-18 spicy buttermilk Here is the process for spicy buttermilk making .Just follow this simple tips Prep Time: 55min Cook time: Ingredients: పెరుగు – 2 కప్పులు,ఉప్పు – తగినంత,జీలకర్ర పొడి – 1/2 tsp,పచ్చిమిరపకాలు – 2,కరివేపాకు – 1 రెమ్మ,కొత్తిమిర – 2 రెమ్మలు,ఆవాలు – చిటికెడు,జీలకర్ర – చిటికెడు,నూనె లేదా నెయ్యి- 1 tsp,నీళ్లు -4 కప్పులు, Instructions: Step 1 ఈ మజ్జిగ పల్చగా, కొంచెం ఘాటుగా ఉంటుంది. పెరుగు, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, నీళ్లు కలిపి బాగా గిలక్కొట్టాలి.  Step 2 చిన్న గరిటలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి  కలిపి మజ్జిగలో వేసి కలపా Step 3 సన్నగా తరిగిన కొత్తిమిర కూడా వేసి కలిపి చల్లగా సర్వ్ చేయాలి.  Step 4 ఇలా పెద్ద గిన్నెడు చేసి ప్రిజ్ లో పెట్టి  దాహం వేయగానే గ్లాసుడు తాగితే సరి.                    
Yummy Food Recipes
Add