Tomato Curd Slue By , 2017-01-05 Tomato Curd Slue Here is the making process for Tomato Curd Slue. Just follow the simple tips and cook mouth watering Tomato Curd Slue. Prep Time: 10min Cook time: 20min Ingredients: బీన్‌కర్డ్- కప్పు (సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది), ,టొమాటో తరుగు - పావుకప్పు,,లవంగం  - 1 ,వెల్లుల్లి రెబ్బలు - 6,కార్న్‌ఫ్లోర్-  అర టేబుల్ స్పూను,,పచ్చిబఠాణీ  -పావు కప్పు (ఉడికించాలి), ,నూనె - 3 టేబుల్ స్పూన్లు,   Instructions: Step 1 బీన్ కర్డ్‌ని అర అంగుళం ముక్కలుగా కట్ చేయాలి   Step 2 టొమాటోలను శుభ్రంగా కడిగి ఉడికించి, తొక్క తీసి ముక్కలుగా కట్ చే యాలి   Step 3 బాణలిలో నూనె వేసి కాగాక టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మెత్తబడే వరకు ఉంచాలి   Step 4   బీన్‌కర్డ్ ముక్కలు, వెల్లుల్లి తరుగు వే సి సన్నటి మంట మీద ఐదు నిమిషాలు ఉంచాలి   Step 5 చిన్నగిన్నెలో నీరు, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి టీ స్పూన్ నూనె వేసి, పై మిశ్రమంలో వేసి కలిపి ఐదు నిముషాలు ఉడికించి దింపేయాలి బఠాణీలతో గార్నిష్ చేయాలి.
Yummy Food Recipes
Add