almond milk recipe By , 2017-10-20 almond milk recipe Here is the process for almond milk making .Just follow this simple tips Prep Time: 1hour 10min Cook time: 20min Ingredients: పాలు.. 5 లీ.,పంచదార.. 1 కేజీ,బాదం మాస్.. తగినంత,యాలకుల పొడి.. ఒక టీ.,జీడిపప్పు, బాదంపప్పు.. తగినంత, Instructions: Step 1 బాదం మిల్క్ తయారు చేసేందుకు పాలలో వెన్న పూర్తిగా తీయకుండా 6 శాతం ఫ్యాట్ ఉన్న పాలను తీసుకోవాలి.  Step 2 వాటిలో యాలకుల పొడి వేసి మరిగించాలి. పాలు వేడి తగ్గాక పంచదార వేసి కరిగేంతదాకా కలిపి, చల్లార్చాలి. Step 3 ఒక గ్లాసు పాలలో బాదం మాస్ (ఇది తాజ్ మాస్ పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. చూసేందుకు క్రీం కలర్‌లో పౌడర్‌లాగా ఉంటుంది)ని వేసి, కలిపి ఆ మిశ్రమం మొత్తాన్ని పాలల్లో వేసి కలియబెట్టాలి. Step 4 రంగు సరిపోనట్లయితే.. ఆ పాలనే ఒక గ్లాసు తీసుకుని మరికొంత బాదం మాస్‌వేసి కలియబెట్టి మొత్తం పాలల్లో కలిపితే సరిపోతుంది.    Step 5 చివరగా ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు వేసి.. ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడ్డాక సర్వ్ చేయాలి.           
Yummy Food Recipes
Add