Munagaku Podi By , 2018-01-03 Munagaku Podi Here is the process for Munagaku Podi making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: మునగ ఆకు: కప్పు,,ఎండుమిర్చి: 5,,వెల్లుల్లి: 5 రెబ్బలు,,పసుపు: కొద్దిగా,,ఉప్పు: రుచికి సరిపడా,,దనియాలు: టీస్పూను,,జీలకర్ర: అరటీస్పూను,,సెనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు: 2 టీస్పూన్ల చొప్పున,,చింతపండు: కొద్దిగా., Instructions: Step 1 బాణలిలో మునగాకు వేసి నూనె లేకుండా వేయించి తీయాలి. తరవాత ఎండుమిర్చి, దనియాలు, పప్పులు అన్నీ ఒకదాని తరవాత ఒకటి వేయించి తీయాలి. Step 2 చల్లారాక ఒకదాని తరవాత ఒకటి వేస్తూ మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.              
Yummy Food Recipes
Add