mango lassi By , 2017-10-18 mango lassi Here is the process for mango lassi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: పెరుగు - పావులీటరు,మామిడి పండ్ల గుజ్జు - 1 కప్పు,పంచదార - ముప్పావు కప్పు,ఏలకుల పొడి - చిటికెడు,తేనె - 2 టీ స్పూన్లు,చల్లటి నీళ్లు - 1 కప్పు,మామిడి ముక్కలు - 2 టేబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 మిక్సీలో పెరుగు, మామిడి గుజ్జు, పంచదార, తేనె, ఏలకుల పొడి, చల్లని నీళ్లు పోసి బ్లెండ్‌ చేయాలి.  Step 2 ఈ మిశ్రమాన్ని గ్లాస్‌లో పోసి ఐస్‌ముక్కలు, కొంచెం మామిడి ముక్కలు వేసి సర్వ్‌ చేయండి.          
Yummy Food Recipes
Add