vegetable paneer dosa recipe By , 2017-08-11 vegetable paneer dosa recipe Here is the process for vegetable paneer dosa making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: పిండి-కప్పు,ఉల్లిపాయ ముక్కలు-అరకప్పు,,టొమాటోలు- రెండు,,క్యాప్సికం-ఒకటి,,క్యాబేజీ తరుగు-కప్పు,,పచ్చిమిర్చి-ఆరు,,సోయా సాస్‌-నాలుగు చెంచాలు,,కారం-టేబుల్‌ స్పూన్లు,,ఉల్లికాడల తరుగు-కప్పు,,కొత్తిమీర-కట్ట,,చీజ్‌ ముక్కలు-కొన్ని,,ఉప్పు కలపని వెన్న-కప్పు,,నూనె-కప్పు,,ఉప్పు-తగినంత,,టొమాటో సాస్‌-అర కప్పు., Instructions: Step 1 ముందుగా పనీర్‌ టొమాటోలూ, క్యాప్సికం, పచ్చిమిర్చి, కొత్తిమీరను విడివిడిగా సన్నగా తరిగి పెట్టుకోవాలి.  Step 2 పెనం వేడిచేసి దానిపై పిండిని పల్చని దోశలా పరవాలి. మధ్యలో చెంచా వెన్న దానిపై ఉల్లిపాయ , క్యాబేజీ, టొమాటో ముక్కలు చెంచా చొప్పునా కొద్దిగా క్యాప్సికం, పచ్చి మిర్చి ముక్కల్ని వేసేయాలి.  Step 3 ఇప్పుడు కొంచెం సోయా సాస్‌, కొద్దిగా కారం, గరం మసాలా దోశంతా పడేలా చల్లాలి.  Step 4 ఈ ముక్కలపై కొద్దిగా టొమాటో సాస్‌, పనీర్‌ తరగూ, తగినంత ఉప్పు, ఉల్లికాడల తరుగూ కొద్దిగా నూనె వేసుకుని దోశలా కాల్చుకోవాలి.  Step 5 దానిపైన మళ్లీ కొద్దిగా వెన్న, కొత్తిమీర తరుగూ చీజ్‌ ముక్కలూ వేస్తే సరిపోతుంది.  Step 6 దోశను మధ్యకు మడిచి పళ్లెంలోకి తీసుకుని కొబ్బరి చట్నీతో కలిపి వడ్డించాలి. ఇలా మిగిలిన పిండినీ చేసుకోవాలి.  
Yummy Food Recipes
Add