banana cake recipe By , 2017-10-13 banana cake recipe Here is the process for banana cake making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: స్వీట్‌ లేకుండా ఉండే కోవా - ఒక కప్పు,డ్రై మిల్క్‌ పౌడర్‌ - పావు కప్పు,బేకింగ్‌ సోడా - రెండు చెంచాలు,ఉప్పు - కొద్దిగా,బాగా పండిన అరటి పండు - ఒకటి,గుడ్లు - రెండు,చక్కెర - ఒక కప్పు,మజ్జిగ - కొద్దిగా,వెనీలా - పావు కప్పు,మిక్స్‌డ్‌ ఫ్లోర్‌ - పావు కప్పు, Instructions: Step 1 పిండి, కోవా, మిల్క్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, ఉప్పు అన్నీ ఒక గిన్నెలో వేసుకుని కలుపుకోవాలి. బనానాను ప్యూరీలాగా చేసుకోవాలి. అందులో చక్కెర, గుడ్డులోని తెల్లసోనా, మజ్జిగ, వెనీలా అన్నీ కలుపుకుని పిండిలో కలుపుకోవాలి.  Step 2 దీన్ని కాస్త మృదువుగా అయ్యేవరకు ఒక అరగంట పాటు పక్కన పెట్టాలి.  Step 3 దీన్ని కేక్‌ తయారు చేసుకునే పాత్రలో వేసుకుని దానిపైన డ్రై ఫ్రూట్స్‌ అమర్చుకోవాలి. తరువాత ఓవెన్‌లో పెట్టాలి. Step 4 ఓవెన్‌ టెంపరేచర్‌ 350 ఫారన్‌ హీట్‌ వుండేలా చూడాలి. అందులో 25 నిమిషాల పాటు ఉంచాలి.   Step 5 బయటికి తీసిన తరువాత అరటి పండు ముక్కలు, చర్రీలతో అలంకరించుకుంటే ఎంతో బాగుంటుంది.   Step 6 ఇందులో ఒక గ్రాము ప్రోటీను, ఫ్యాట్‌ 0 శాతం, సోడియం 42 గ్రామ్స్‌, 15 గ్రాములు, కార్బోహైడ్రేట్స్‌ 15 గ్రామ్స్‌, 65 కాలరీస్‌ వుంటాయి.          
Yummy Food Recipes
Add