carrot juice By , 2017-12-06 carrot juice Here is the process for carrot juice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: క్యారెట్ - 200 గ్రా,బొప్పాయి - 50 గ్రా,కర్బూజ - 50 గ్రా,బెల్లం ముక్కలు - సరిపడినన్ని,యాలుకల పొడి - చిటికెడు, Instructions: Step 1 క్యారెట్, బొప్పాయి, కర్బూజా లను విడివిడిగా మిక్సీలో వేసి జ్యూస్ తయారు చేసుకోవాలి.  Step 2 మూడు జ్యూస్‌ల మిశ్రమాన్ని బెల్లం ముక్కలు, యాలుకల పొడితో సహా మరోసారి మిక్సీ వేసుకోవాలి.  Step 3 క్యారెట్ తినని వారు, ఈ జ్యూస్ త్రాగి, ఈ విధంగానైనా క్యారెట్ తినటం అలవాటు చేసుకొని క్యారెట్ వంటి మంచి పౌష్టికాహారం తమ శరీరానికి అందించండి.            
Yummy Food Recipes
Add
Recipe of the Day