Karivepaku rice By , 2017-11-19 Karivepaku rice Here is the process for Karivepaku rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: కరివేపాకు: నాలుగు టీస్పూన్లు(రుబ్బినది),,జీలకర్ర: టీస్పూను,,పచ్చిమిర్చి: మూడు,,వెల్లులిరేకలు: రెండు,,ల్లిపాయ: ఒకటి(ముక్కలుగా కోయాలి),,జీడిపప్పు: 9,,నిమ్మకాయ: ఒకటి(రసం పిండి ఉంచాలి),,బియ్యం: పావుకేజి,,నూనె: అరకప్పు,,ఉప్పు: తగినంత, Instructions: Step 1 అన్నం వండి ఉంచాలి. బాణలిలో నూనె వేసి జీడిపప్పు వేయించి తీయాలి. Step 2 అదే నూనెలో జీలకర్ర, పచ్చిమిర్చి, చిదిమిన వెల్లుల్లి, ఉల్లిముక్కలు, రుబ్బిన కరివేపాకు వేసి బాగా వేయించి దించాలి. * ఇందులోనే అన్నం వేసి కలపాలి. ఉప్పు, నిమ్మరసం కూడా వేసి బాగా కలపాలి. చివరగా జీడిపప్పుతో అలంకరిస్తే కరివేపాకు రైస్‌ రెడీ!              
Yummy Food Recipes
Add
Recipe of the Day