chicken malai kabab recipe By , 2017-09-15 chicken malai kabab recipe Here is the process for chicken malai kabab making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 10min Ingredients: కావలినవి.బోన్‌లెస్‌ చికెన్‌- 300 గ్రా,అల్లం రసం - 2 స్పూన్లు,ఉప్పు - తగినంత,క్యాప్సికం - రెండు,చాట్‌ మసాలా - అరటీస్పూన్‌,జీలకర్ర పొడి - పావుటీస్పూను,నిమ్మరసం - 3 టీ స్పూన్లు,తెల్ల మిరియాల పొడి - పావు టీస్పూను,టొమాటో - నాలుగు,కారం - పావు టీస్పూన్‌,వడకట్టిన పెరుగు - ఒక కప్పు, Instructions: Step 1 చికెన్‌ ముక్కల్ని కడిగి నిమ్మరసం, అల్లం, ఉప్పు వేసి కలిపి పావుగంట సేపు నానబెట్టాలి.  Step 2 ఒక గిన్నెలో పెరుగు, జాజికాయ, జాపత్రి, కారం, జీలకర్రపొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.  Step 3 ఈ మిశ్రమాన్ని చికెన్‌ ముక్కలకు పట్టించాలి. క్యాప్సికం, టొమాటోలను కూడా పెద్ద ముక్కలుగా కోసి చికెన్‌ ముక్కల్లో కలిపి 15 నిమిషాలు నానబెట్టాలి. Step 4 ఇప్పుడు ఓ ఇనుప చువ్వకు చికెన్‌, క్యాప్సికం, టొమాటో ముక్కలు కలిపి గుచ్చి నిప్పులమీద ఓ పది నిమిషాలు కాల్చాలి.    Step 5 తరువాత తీసి వేడిగా పుదీనా చట్నీతో వడ్డించాలి.                  
Yummy Food Recipes
Add