chocolate cake recipe By , 2017-10-13 chocolate cake recipe Here is the process for chocolate cake making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 50min Ingredients: మైదా – 1 3/4 కప్పు,కోకో పౌడర్ – 1/4 కప్పు,ఉప్పు – చిటికెడు,తాజా గడ్డ పెరుగు – 1 కప్పు,పంచదార పొడి – 1 కప్పు,బేకింగ్ పౌడర్ – 1/2 tsp,వంట సోడా – 1 tsp,రిఫైండ్ నూనె – 1/2 కప్పు,లేదా వెన్న -1/2 కప్పు,వెనిల్లా ఎస్సెన్స్ – 1 tsp,జీడిపప్పు, అక్రోట్లు,,బాదాం – 1/2కప్పు,పాలు – అరకప్పు,మైదా , కోకో పౌడర్,ఉప్పు కలిపి జల్లించాలి., Instructions: Step 1 పెరుగులో పంచదార పొడి కలిపి బాగా గిలక్కొట్టాలి. ఇందులో వంట సోడా, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి.  Step 2 తర్వాత కరిగించిన వెన్న లేదా నూనె, వెనిల్లా ఎస్సెన్స్ కలిపి మరి కొద్ది సేపు గిలక్కొట్టాలి.  Step 3 జల్లించిన మైదా, సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలపాలి.  Step 4 పిండి జారుడుగా ఉండడానికి అవసరమైతే కొద్దిగా పాలు కలపాలి.    Step 5 ఒక కేకు టిన్నులో లోపల భాగమంతా వెన్న రాసి ,కొద్దిగా మైదా వేసి మొత్తం గిన్నెకంతా అంటుకునేట్టు కదిపి  కలిపి ఉంచుకున్న కేకు మిశ్రమాన్ని వేసి ముందే వేడి చేసుకున్న ఓవెన్ లో 180 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 45 – 50 నిమిషాలు బేక్ చేయాలి.    Step 6 రుచికరమైన చాక్లెట్ కేక్ రెడీ అయింది. మీకు కావాలంటే ,ఓపిక ఉంటే ఐసింగ్ చేసుకోండి లేదంటే అలాగే ముక్కలు చేసి సర్వ్ చేయండి..          
Yummy Food Recipes
Add