banana jelly recipe By , 2017-10-13 banana jelly recipe Here is the process for banana jelly making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: వెనీలా కస్టర్డ్‌ పొడి - 50 గ్రా,చక్కెర - 100 గ్రా,పాలు - అర లీటరు,అరటి పండ్లు - 4, Instructions: Step 1 గోరువెచ్చని నీటిలో జెల్లీపేకెట్‌ నుండి తీసిన పౌడర్‌ను గరిటెతో కలుపుతూ పోస్తే ఆ పొడి కరిగి పోయి ఎర్రని నీళ్ళు తయారవుతాయి.  Step 2 ఆ నీళ్ళని చల్లార్చి, గుండ్రంగా కోసిన అర టిపండ్లను కలిపి జెల్లీ మూసలో గాని, ట్రేలోగానీ పోసి ఫ్రిజ్‌లో ఒక గంట సేపు ఉంచితే జెల్లీ తయారవుతుంది.  Step 3 దీనిని మూస నుండి బయటకు తీసి పెద్ద సైజు ముక్క లుగా కోసి, కస్టర్డ్‌ సాస్‌తో తింటే మంచి రుచిగా వుంటుంది. కస్టర్డ్‌ సాస్‌ తయారీ:  Step 4 ఒక కప్పు చల్లని నీళ్ళలో కస్టర్డ్‌ పౌడర్‌ వుండలు లేకుండా కలుపుకుని, దానిలో మరుగుతున్న పాలలో పోసి గరిటెతో తిప్పుతుంటే సాస్‌ తయారవు తుంది.    Step 5 దానిలో చక్కెర కలిపి, గిన్నె దించి బయట చల్లార్చి, ఫ్రిజ్‌లో పెట్టాలి.              
Yummy Food Recipes
Add