cauliflower omelet recipe By , 2017-07-17 cauliflower omelet recipe Here is the process for cauliflower omelet making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: కాలిఫ్లవర్‌ ముక్కలు- ఒక కప్పు,,గుడ్లు- 8,,ఉల్లిపాయ- 1,,పచ్చిమిర్చి- 8,,నల్ల నువ్వులు- ఒక టీ స్పూను,,గరం మసాలా- ఒక టీస్పూను,,నూనె- వేగించడానికి సరిపడా,,ఉప్పు- తగినంత., Instructions: Step 1 కాలీఫ్లవర్‌ ముక్కలను (చాలా చిన్న ముక్కలుగా కట్‌చేసుకోవాలి) ఉడికించి, నీళ్లు మొత్తం పోయేదాకా వడగట్టాలి.   Step 2 తర్వాత కొద్దిగా నూనె వేసి వేగించుకోవాలి. ఆ తర్వాత మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలిపి పెనం మీద ఆమ్లెట్‌ల్లా వేసుకోవాలి.              
Yummy Food Recipes
Add