chili oil soup recipe By , 2017-10-12 chili oil soup  recipe Here is the process for chili oil soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యారెట్ - 1,,ఆలూ - 1,,టమోటా -1,,ఉల్లిపాయ తరుగు - 1 టీ స్పూను,,వెల్లుల్లి రేక -1,,ఎండుమిర్చి -1,,నూనె - 3 టీ స్పూన్లు,,ఉప్పు - రుచికి తగినంత,,నీరు - 3 కప్పులు., Instructions: Step 1 ఉదయం సూప్ చేసుకోవాలంటే ముందు రోజు రాత్రి రెండు స్పూన్ల నూనె బాగా వేడి చేసి సన్నగా తరిగిన ఎండు మిర్చి వేసి వెంటనే మూత పెట్టి స్టౌవ్ ఆపేయాలి. Step 2 క్యారెట్, ఆలూ, టమోటా ముక్కల్ని మెత్తబడేదాకా ఉడికించాలి.  Step 3 మరో కడాయిలో 1 స్పూను నూనె వేసి ఉల్లి తరుగు, వెల్లుల్లి రేకని వేగించి ముక్కల మిశ్రమాన్ని కలపాలి. తర్వాత రాత్రి ఉంచిన మిర్చీ ఆయిల్‌ని పైన వేసి తాగాలి.                
Yummy Food Recipes
Add
Recipe of the Day