dal soup recipe By , 2017-10-12 dal soup recipe Here is the process for dal soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 35min Ingredients: పెసరపప్పు - 2 స్పూన్లు,టొమాటో ముక్కలు - పావు కప్పు,ఉల్లితరుగు - పావు కప్పు,వెల్లుల్లి పేస్ట్ - అర స్పూను,కొత్తిమీర - కొద్దిగా, నిమ్మరసం - స్పూను,నూనె - కొద్దిగా, ఉప్పు - తగినంత,జీలకర్ర - అర స్పూను, Instructions: Step 1 బాణలిలో నూనె కాగిన తరవాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తరవాత వెల్లుల్లి పేస్ట్ వేసి మరోమారు వేయించాలి. Step 2 అందులో కడిగి ఉంచుకున్న పెసరపప్పు వేసి దోరగా వేయించాలి. Step 3 తరవాత టొమాటో ముక్కలు, నీళ్లు పోసి పప్పు మెత్తబడేదాకా ఉడికించి, మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి.  Step 4 చివరగా అన్నిటినీ కలిపి మరోమారు వేడిచేసి కొత్తిమీర, నిమ్మరసం, జీలకర్ర వేసి బౌల్‌లోకి తీసుకోవాలి.               
Yummy Food Recipes
Add
Recipe of the Day