amla juice recipe By , 2017-10-11 amla juice recipe Here is the process for amla juice making .Just follow this simple tips Prep Time: 5min Cook time: 20min Ingredients: ఉసిరికాయలు.. 8,ఎండుమిర్చి... 2,ఆవాలు... పావు టీ.,జీలకర్ర... పావు టీ.,వెల్లుల్లి... 5 రెబ్బలు,ధనియాల పొడి... ఒకటిన్నర టీ.,మిరియాల పొడి... పావు టీ.,కరివేపాకు... రెండు రెమ్మలు,కొత్తిమీర... ఒక కట్ట,ఉప్పు... తగినంత,పప్పు తేట...గరిటెలు, Instructions: Step 1 ఉసిరికాయలను రెండుగా విడదీసి ఆ ముక్కల్లో రెండుగ్లాసుల నీళ్లు పోసి ఉడికించి, తరవాత వడగట్టాలి. Step 2 విడిగా ఓ గిన్నెను తీసుకుని కొద్దిగా నూనెవేసి ఆవాలు, జీలకర్రలతో తాలింపుపెట్టి అందులో పప్పుతేట, వడగట్టిన ఉసిరిరసం కలిపి స్టవ్‌మీద పెట్టాలి. Step 3 రసం కాస్త మరగగానే దంచిన వెల్లుల్లి, ధనియాలపొడి, మిరియాలపొడి, కొత్తిమీర, కరివేపాకు వేసి 5 నిమిషాల తరువాత దించాలి.  Step 4 చివరగా ఉప్పు సరిచూడాలి. ఇది అన్నంలోకి, ఇడ్లీలలోకి చాలా రుచిగా ఉంటుంది. మీరూ ట్రై చేయండి మరి.          
Yummy Food Recipes
Add