payasam with sweet corn By , 2018-01-10 payasam with sweet corn Here is the process for payasam with sweet corn making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: స్వీట్ కార్న్ - ఒక కప్పు ఒలిచిన గింజలు,,పాలు - రెండు కప్పులు,,నెయ్యి - మూడు టేబుల్ స్పూనులు,,పంచదార - అరకప్పు,,యాలకుల పొడి - అర టీస్పూను,,పిస్తా, కిస్ మిస్, జీడిపప్పు,,బాదం పప్పు - అన్నీ కలిపి అరకప్పు,,కుంకుమ పువ్వు - చిటికెడు, Instructions: Step 1 కార్న్‌ను మిక్సీలో వేసి ముద్దగా చేసుకోవాలి. కార్న్ ముద్దని ఒక బౌల్‌లో వేసి అందులో ఒక కప్పు పాలు పోసి బాగా కలపాలి.  Step 2 ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేసి అందులో కార్న్ - పాలు మిశ్రమాన్ని వేసి వేయించాలి.  Step 3 అందులో కుంకుమ పువ్వు కలపాలి. మరో కప్పు పాలు పోసి కలపాలి చిన్న మంట మీదే 8 నిమిషాల పాటూ ఉడికించాలి. అడుగంటకుండా చూసుకోవాలి.  Step 4 పంచదార వేసి కలపాలి. యాలకుల పొడి వేసి కలపాలి. దించే ముందు బాదం, జీడిపప్పు, కిస్ మిస్, పిస్తా చల్లాలి. స్టవ్ ఆపేయాలి. అంతే స్వీట్ కార్న్ పాయసం సిద్ధమైనట్టే.                      
Yummy Food Recipes
Add