coconut soup recipe By , 2017-10-11 coconut soup recipe Here is the process for coconut soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కావలసిన పదార్థాలు...కొబ్బరిపాల - 2 కప్పులు,నీరు - అరలీటరు,పచ్చిమిర్చి - 4,అల్లంవెల్లుల్లి - అరస్పూను,ఏలకులు - 4,లవంగాలు - 4,లోటస్‌ ఫ్లవర్‌ గరం మసాలా - 2 స్పూన్లు,నెయ్యి - 1 టేబుల్‌ స్పూన్లు,ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర - తగినంత, Instructions: Step 1 ఒక మూకుడులో నెయ్యివేసి వేడిచేశాక ఏల కులు, లవంగాలు, గరం మసాలా, పచ్చి మి ర్చి ముక్కలు, కరివేపాకు వేయాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు మరిగించాలి.  Step 2 తర్వాత చిక్కని కొబ్బరి పాలు పోయాలి. కొత్తిమీర వేసి దించేయాలి.  Step 3 ఇది రైస్‌లోకి, రవ్వ ఇడ్లీలోకి చాలా రుచిగా ఉంటుంది.        
Yummy Food Recipes
Add