soya faluda mix recipe By , 2017-06-27 soya faluda mix recipe Here is the process for soya faluda mix making .Just follow this simple tips Prep Time: 20min Cook time: Ingredients: సోయాపాలు-1/4 కప్పు,మామిడిపండు గుజ్జు-1కప్పు,పాలపొడి-4 టేబుల్‌ స్పూన్లు,మొక్కజొన్న పిండి-2 1/2 టేబుల్‌ స్పూన్లు,పంచదార పొడి-4 టేబుల్‌ స్పూన్లు,నానబెట్టిన సబ్జాగింజలు- 2 టేబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 ఓ గిన్నెలో పాలపొడి మొక్కజొన్న పిండి, రెండు టేబుల్‌ స్పూన్ల సోయాపాలు తీసుకుని పిండిలా కలిపి పెట్టుకోవాలి.  Step 2 మిగిలిన పాలను మరో గిన్నెలో తీసుకుని మరిగించుకోవాలి. అందులో పాలపొడి మిశ్రమం వేసి బాగా కలిపి ఐదు నిమిషాల తరువాత దింపేయాలి.  Step 3 ఇది చల్లారాక మామిడిపండు గుజ్జూ, క్రీం చెక్కెరపొడి వేసి బాగా కలపాలి. ఓ అల్యూమినియం గిన్నెలో ఈ మిశ్రమాన్ని తీసుకుని డీప్‌ ఫ్రిజర్‌లో ఉంచాలి.  Step 4 రెండు గంటల తరవాత బయటకు తీసి మరోసారి మిక్సీలో బ్లెండ్‌ చేయాలి.  Step 5 చిక్కగా అయిన ఈ మిశ్రమాన్ని గ్లాసులో తీసుకుని పైన సబ్జాగింజలు వేసుకుని తీసుకుంటే సరిపోతుంది.  Step 6 కావాలనుకుంటే పైన కొంచెం మామిడిపండు గుజ్జు, డ్రైఫ్రూట్స్‌ ముక్కలతో గార్నిష్‌ చేసుకోవచ్చు.  
Yummy Food Recipes
Add