radish juice recipe By , 2017-10-11 radish juice recipe Here is the process for radish juice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: ముల్లంగి ముక్కలు - 1 కప్పు,,పెసరపప్పు - పావు కప్పు,,పచ్చిమిర్చి - 3,,అల్లం - అరంగుళం ముక్క,,వెల్లుల్లి - 4 రేకలు,,పసుపు - చిటికెడు,,ఉప్పు - రుచికి తగినంత,,ఆవాలు - అర టీ స్పూను,,జీలకర్ర - అర టీ స్పూను,,మినప్పప్పు - అర టీ స్పూను,,ఇంగువ - చిటికెడు,,కరివేపాకు - 4 రెబ్బలు,,నూనె - అర టేబుల్ స్పూను., Instructions: Step 1 పెసరపప్పుని, ముల్లంగిముక్కల్ని విడివిడిగా ఉడికించాలి. పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి.  Step 2 ముల్లంగి ముక్కల్ని మెదపకూడదు. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి దంచి పెట్టుకోవాలి.  Step 3 ఒక పాత్రలో ముల్లంగి ముక్కలు, పెసరపప్పు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి 2 కప్పుల నీరుపోసి మరిగించాలి.  Step 4 కడాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకుతో తాలింపు పెట్టి రసాన్ని కలపాలి. వేడి వేడి అన్నంలో ఈ రసం ఎంతో రుచిగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add