potato basket recipe By , 2017-08-24 potato basket recipe Here is the process for potato basket making .Just follow this simple tips Prep Time: 1hour Cook time: 20min Ingredients: ఉడికించిన బంగాళదుంపలు - 3,ఉల్లిపాయ - 1,పచ్చి బఠాణీలు - 2 టీ స్పూన్లు,తెల్ల బఠాణీ లేదా కార్న్ -,2 టీ స్పూన్లు,క్యారట్ ముక్కలు - 3 టీ స్పూన్లు,కొత్తిమీర - ఒక కట్ట,పెరుగు - 4 టీ స్పూన్లు,టొమాటో సాస్ - 3 టీ స్పూన్లు,చాట్ మసాలా పొడి -,2 టీ స్పూన్లు,ఉప్పు - తగినంత,నూనె - వేయించడానికి తగినంత, Instructions: Step 1 ఆకుపచ్చ, తెల్ల బఠాణీలను అరగంట నానబెట్టి ఉప్పు వేసి ఉడికించాలి. బంగాళదుంపలను ఉడకపెట్టి, చల్లారాక చెక్కు తీసి మధ్యలోకి రెండుగా కట్ చేసుకోవాలి.  Step 2 ఒక చెంచాతో ఆ సగం బంగాళదుంపలోని మధ్యభాగం మెల్లిగా తీసేయాలి.  Step 3 దీనివల్ల ఆ దుంప ఒక బుట్ట లేదా గిన్నెలా కనిపిస్తుంది. పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక వీటిని వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 4 ఉల్లిపాయ, క్యారట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.    Step 5 ఈ బంగాళదుంప బుట్టలలో క్యారట్, ఉల్లిపాయ, ఉడకబెట్టిన బఠాణీలు కొద్దికొద్దిగా వేసి పైన చిలికిన పెరుగు, టొమాటో సాస్, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి పైన చాట్ మసాలాపొడి చల్లి సర్వ్ చేయాలి.          
Yummy Food Recipes
Add