Vankaya rasam recipe By , 2017-10-09 Vankaya rasam recipe Here is the process for Vankaya rasam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: వంకాయలు.. 100 గ్రా.,మిరియాల పొడి.. ఒక టీ.,జీలకర్ర పొడి.. ఒక టీ.,ఎండు మిర్చి పొడి.. రెండు టీ.,టొమోటో.. ఒకటి,చింతపండు.. గినంత,ఇంగువ పొడి.. చిటికెడు,పసుపు పొడి.. చిటికెడు,నీళ్ళు .... 1 కప్పు, Instructions: Step 1 లేత వంకాయలను తీసుకుని నూనెలో వేయించాలి.  Step 2 వేయించిన తర్వాత అందులోనే మిరియాలపొడి, జీలకర్ర, పసుపు, ఇంగువ పొడులను చేర్చాలి. Step 3 దానికి 1 కప్పు చింతపండు రసాన్ని కలిపి, ఉప్పు కావలసినంత చేర్చి ఉడికించాలి. Step 4 చింతపండు రసం వద్దనుకునేవారు టొమోటో రసాన్ని చేర్చుకోవచ్చు.    Step 5 కాసేపటికి కొత్తిమీర తరుగుల్ని చేర్చి ఆ తరువాత చారును దించేయాలి.    Step 6 అంతే వంకాయ రసం రెడీ. ఇది వేడి వేడి అన్నంలో సూపర్బ్‌గా ఉంటుంది.          
Yummy Food Recipes
Add