boti kabab recipe By , 2017-09-21 boti kabab recipe Here is the process for boti kabab making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: మటన్ - పావు కేజీ (చిన్నచిన్న ముక్కలు),జీలకర్రపొడి - టీ స్పూను,మిరియాలు - 8,పెరుగు - 2 టీ స్పూన్లు,పచ్చిమిర్చి - 4 (పేస్ట్ చేయాలి),ఉప్పు - తగినంత; ఎండుమిర్చి - 2,శనగపిండి - 2 టీ స్పూన్లు,అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్,ఆవనూనె -2 టీ స్పూన్లు, Instructions: Step 1 ఈ పదార్థాలన్నిటినీ (ఆవనూనె తప్ప) కలిపి అరగంటసేపు నాననివ్వాలి.  Step 2 బొగ్గుల కుంపటి వెలిగించి పక్కన ఉంచుకోవాలి. గట్టిపుల్లలను తీసుకుని వాటికి ఈ ముక్కలకు గుచ్చి, కొద్దిగా నూనె రాసి నిప్పుల మీద ఉంచి బాగా కాలిన తరువాత ప్లేట్‌లోకి తీసుకోవాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day