beetroot curry recipe By , 2017-12-31 beetroot curry recipe Here is the process for beetroot curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బీట్‌రూట్‌ : పావు కేజీ,,పెసరపప్పు : రెండు స్పూన్లు,,పచ్చికొబ్బరి : ఒక చిప్ప,,పచ్చిమిర్చి : ఏడు,,ఉప్పు : సరిపడ,,పసుపు: కొద్దిగ,,పోపు గింజలు : రెండు స్పూన్లు,,నూనె : ఐదు స్పూన్లు., Instructions: Step 1 పెసర పప్పు నానబెట్టాలి. Step 2 బీట్‌రూట్‌ పై చెక్కు తీసి నీటిలో బాగా కడిగి తురుముకోవాలి. Step 3 కొబ్బరి కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. Step 4 స్టౌ మీద బాణలి పెట్టి నూనె పోసి పోపు గింజలు, కరివేపాకు వేసి వేగాక నానబెట్టిన పెసరపప్పు, తురిమి పెట్టుకున్న బీట్‌రూట్‌ వేసి సన్నని మంట మీద ఉంచి కలుపుతూ ఉండాలి.   Step 5 ఉడికిన తరువాత పచ్చి మిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, వేసి కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి.   Step 6 ఇప్పుడు  కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి రెండు  నిమిషాలు కలిపి దింపుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day