pachi pulusu recipe By , 2017-10-09 pachi pulusu recipe Here is the process for pachi pulusu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: చింతపండు -10 గ్రాములు,నీళ్లు - 4 కప్పులు,నువ్వుల పొడి - 50 గ్రాములు,ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు,కారం - అర టీ స్పూన్‌,ఉప్పు - తగినంత,కరివేపాకు - 4 రెమ్మలు,కొత్తిమీర - కొద్దిగా,ఎండుమిర్చి - 4,తాలింపు గిజంలు - 1 టీ స్పూన్‌,నూనె - 2 టీ స్పూన్లు, Instructions: Step 1 చింతపండుని నానబెట్టి రసం తియ్యాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, కారం, కొత్తిమీర, నువ్వుల పొడి, ఉప్పు వెయ్యాలి. బాండీలో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలతో తిరగమోత వేయాలి.  Step 2 దీన్ని చింతపండు రసంలో కలపాలి. అంతే పచ్చిపులుసు రెడీ. Step 3 తీపి ఇష్టమైనవాళ్లు కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు.                
Yummy Food Recipes
Add
Recipe of the Day