lemon soup recipe By , 2017-10-09 lemon soup recipe Here is the process for lemon soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: కంది పప్పు లేదా పెసరపప్పు - 100 గ్రా,నిమ్మరసం - 2 టీ స్పూన్లు,ఉప్పు - తగినంత,కరివేపాకు - 4 రెమ్మలు,కొత్తిమీర - కొద్దిగా,పచ్చిమిర్చి - 3,నెయ్యి - అర టేబుల్‌ స్పూన్‌,తాలింపు గింజలు - 1 టేబుల్‌ స్పూన్‌, Instructions: Step 1 ముందు పప్పు వండుకోవాలి. దాని పైన నీరుంటే అదంతా వంపి పక్కన పెట్టుకోవాలి.  Step 2 గిన్నెలో నెయ్యి వేసి కాగనివ్వాలి. తర్వాత తాలింపు గింజలు వేసి వేగాక ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు వెయ్యాలి.  Step 3 స్టౌవ్‌ మీద నుండి దించిన తర్వాత ఉప్పు, నిమ్మరసం వేసి మూతపెట్టి కొంచెంసేపు అలాగే ఉంచాలి.    
Yummy Food Recipes
Add