egg gravy By , 2014-08-01 egg gravy egg gravy - its a very tasty dish, best combination in rice roti, easy preparation egg gravry... Prep Time: 10min Cook time: 35min Ingredients: 6 గుడ్లు, 2 ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, 1 1/2 స్పూన్ గరం మసాల, 6 స్పూన్లు ఆవనూనె, చిటికెడు పసుపు, 1 కప్పు పచ్చికొబ్బరితురుము, 2 పచ్చిమిర్చి, అరకప్పు టమాటగుజ్జు, 1 స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ అల్లం పేస్ట్, 2 ఉల్లిపాయలు, 6 గుడ్లు, Instructions: Step 1 ముందుగా కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. Step 2 ఉడికించుకించిన కోడుగుడ్లను బాణలిలో నూనె వేడి చేసి కోడిగుడ్లను బంగారువర్ణంలో వచ్చేదాకా వేయించి పెట్టుకోవాలి. అదే నూనెలో మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని వేయించి ఆ తరువాత ఉల్లిమిశ్రమాన్ని ఫ్రై చేయాలి. . Step 3 పచ్చివాసన పోయి నూనె పైకి తేలిన తరువాత పసుపు, కొబ్బరి తురుము చేర్చి సన్నటి మంట ఉంచాలి. Step 4 ఐదు నిమిషాల తరువాత టమాటా గుజ్జు, కప్పు నీళ్లు, ఉప్పు ఒకదాని తరువాత ఒకటి వేసి మూతపెట్టేయాలి. Step 5 . గ్రేవీ పూర్తిగా తయారయ్యాక గుడ్లను నాలుగు ముక్కలుగా కోసి గ్రేవీలో వేసి గరంమసాలా వేసి మూడు నిమిషాలయ్యాక దించాలి నోరూరించే ఎగ్ గ్రేవి రెడీ
Yummy Food Recipes
Add