dondakaya chutney recipe By , 2017-10-07 dondakaya chutney recipe Here is the process for dondakaya chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: 250 గ్రా దొండకాయలు,,7-8 ఎండుమిర్చి,,చెంచాడు చొప్పున శెనగపప్పు, మినపప్పు,,అరచెంచా ఆవాలు,,తగినంత పోపు సామాను,ఉప్పు, పసుపు, నూనె,,4 రెబ్బలు వెల్లుల్లి,,చిటికెడు ఇంగువ., Instructions: Step 1 ముందుగా మూకుడులో నూనె వేసి, ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ, శెనగపప్పు, మినపప్పు, తాలింపు పెట్టుకుని తీయాలి. Step 2 ఆ తర్వాత దొండకాయలు నాలుగు ముక్కలుగా నిలువుగా తరుగుకుని అదే మూకుడులో తిరిగి నూనె వేసి దోరగా వేయించుకోవాలి.  Step 3 తరువాత పోపు పెట్టి ఉంచుకున్న వాటిని మెత్తగా దంచుకుని అందులో దొండకయ ముక్కలు, పసుపు, ఉప్పు, చింతపండు కూడా జతచేసి మరింత మెత్తగా దంచుకోవాలి/గ్రైండ్‌ చేసుకోవాలి.  Step 4 చివరిగా కొంచెం నూనె వేసి పొపు పెట్టుకుని ఇందులో కలుపుకోవాలి.              
Yummy Food Recipes
Add