kolhapuri mutton tambada russo recipe By , 2017-10-07 kolhapuri mutton tambada russo recipe Here is the process for kolhapuri mutton tambada russo making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: మటన్‌-కేజీ,,కారం- టేబుల్‌ స్పూను,,నూనె-కప్పు,,టొమాటోలు-రెండు,,ఉల్లిపాయలు- నాలుగు,కొత్తిమీర-కట్ట,,అల్లం వెల్లుల్లి పేస్టు-రెండు చెంచాలు,పసుపు-పావు టేబుల్‌ స్పూను,ఉప్పు-తగినంత,,నువ్వులు-రెండు టేబుల్‌ స్పూను,యాలకులు-నాలుగు,,కొబ్బరి తురుమ - రెండు టేబుల్‌ స్పూన్లు,,ధనియాల పొడి-టేబుల్‌ స్పూను,జీలకర్ర పొడి- టేబుల్‌ స్పూను,,మిరియాలు-ముప్పావు చెంచా,,దాల్చిన చెక్క-పెద్ద ముక్క,,లవంగాలు -నాలుగైదు,,గసగసాలు-టేబుల్‌ స్పూను,నెయ్యి-రెండు టీబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 బాణలిలో నూనె లేకుండా నువ్వులు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలూ, గసగసాలు వేయించుకోవాలి.  Step 2 తరువాత మెత్తగా పొడిచేసి పెట్టుకోవాలి. అలాగే టొమాటోలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, తాజా కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి.  Step 3 ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేయించుకోవాలి. Step 4 అందులో ముందుగా వేసుకున్న మసాలా పొడి వేయాలి. తరువాత కొబ్బరి మిశ్రమం వేయాలి.    Step 5 పచ్చి వాసన పోయాక మటన్‌ ముక్కలు తగినంత ఉప్పు వేసి మూత పెట్టేయాలి.    Step 6 మటన్‌ మెత్తగా ఉడికాక ధనియాల పొడి జీలకర్ర పొడి, కారం వేసి కలిపి దింపేస్తే సరిపోతుంది. ఇది బిర్యానీ, రొట్టెల్లోకి చాలా బాగుంటుంది.          
Yummy Food Recipes
Add