badam payasam recipe By , 2017-08-22 badam payasam recipe Here is the process for badam payasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: నెయ్యి... నాలుగు టీ.,బాదం పప్పు.. 250 గ్రా.,పంచదార... 250 గ్రా.,పాలు... అర లీ.,యాలక్కాయలు, జీడిపప్పు, సారా పప్పు, పిస్తాపప్పు... తలా పది గ్రా.,కుంకుమ పువ్వు, లేదా కేసరి పౌడర్... రెండు టీ., Instructions: Step 1 బాదంపప్పును వేడి నీటిలో నానబెట్టాలి. ఒకగంట తర్వాత బాదంపప్పుపై గల తొక్కును తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న ముద్దకు 3/4 మోతాదులో నీటిని చేర్చుకుని పచ్చివాసన పోయేవరకు మరగనివ్వాలి.  Step 2 తర్వాత అందులో పంచదార, నేతిలో వేయించిన జీడిపప్పు, సారా, పిస్తా పప్పులను కలుపుకోవాలి.  Step 3 కలర్‌కోసం కేసరి పౌడర్, యాలక్కాయల పొడిని కూడా చేర్చుకోవాలి.   Step 4 అంతే వేడివేడి బాదం పాయసం రెడీ. ఈ పాయసాన్ని వేడిగానైనా తినవచ్చు లేదా చల్లగా తినాలకునేవారు ఇరవై నిముషాలపాటు ఫ్రిజ్‌లో ఉంచి ఆ తర్వాత తినవచ్చు          
Yummy Food Recipes
Add