capsicum gutti kura By , 2017-12-30 capsicum gutti kura Here is the process for capsicum gutti kura making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: క్యాప్సికం - 4,,పల్లీలు, కొబ్బరి తురుము, పుట్నాలు, మినప్పప్పు - గుప్పెడు చొప్పున,,ఉప్పు - రుచికి తగినంత,,కారం - 1 టీ స్పూను,,పసుపు - చిటికెడు,,అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టీ స్పూన్లు,,నూనె -3 టేబుల్‌ స్పూన్లు., Instructions: Step 1 కొద్ది నూనెలో మినప్పప్పు, పల్లీలు, కొబ్బరి తురుము, పుట్నాలు దోరగా వేగించాలి. చల్లారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్ది ఉప్పుతో కలిపి గ్రైండ్‌ చేసుకోవాలి.  Step 2 క్యాప్సికం తొడిమలు, గింజలు తీసి నూరుకున్న మిశ్రమం నింపి, కిందవైపు ప్లస్‌ గుర్తుగా కట్‌ చేయాలి. 2 టేబుల్‌ స్పూన్ల నూనెలో ఉల్లిపాయ తరుగు, ఉప్పు, పసుపు, కారం వేగించి కూరిన క్యాప్సికంతో పాటు మిగిలిన పల్లీ మిశ్రమం వేసి చిన్నమంటపై మగ్గించాలి. అన్నంలో కలుపుకోడానికి చాలా బాగుంటాయివి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day